పాట నెం :43
చెలియా నీ వైపే వస్తున్నా కాస్త ఆగవా
చెలియా నీ వైపే వస్తున్నా కాస్త ఆగవా
చెలియా నీకై వేచియున్నా మన్నించవా
ప్రేమలో పంతమా
సారీ అన్నాగా శాంతమా
కోపమెందుకే కులుకుల చిలుక చిలుక
అలక చూపకే ఓ గుమ్మడి గోపిక గోపిక
ఏమైందంటే ఓ సారి ,చెబుతా వినవా ఓ నారి
అనగనగ ఊ అనగనగ
ఓ బంగారు వన్నెల లేడి ,షికారు కెల్లెను డాడి
దానిని చూసి నా బాడి ,హై బిపి మాడి మాడి
ఆ సంగతి తెలిసిన పోరి ,యుద్ధం చేసే హోర హోరీ
సారీ చెప్పిన మరి - కస్సుబుస్సు అంది ఈ చిన్నారి
ఎవరో, తానెవరో - అడగక,అలకిక తమరో
యారో ,నా ప్యారో - నువ్వేలే నా డ్రీం గర్లో
మరి ఆ ఫంక్షన్లో ముద్దు పెట్టుకుంది ఎవరమ్మా?
హోలేలేలేల్ హాయ్ ,అదంతా ఓ అమ్మాయి
అక్క కూతురు ,అంటే తిట్టబోకురో
మొహమాటమేలనే - చెబుతాను వినవే
అబ్బా -తొందరగా చెప్పు
మరదలు,బుజ్జి మరదలు - అంటే ఎక్కడ వరదలు
అ బుట్టబొమ్మసింగారం -మెరుపై తంతుంటే
బంగారం సన్నగిల్లి - మాయమై పోతుంటే
దగ్గరకి నన్ను లాగి - గట్టిగా హత్తుకొని
ఇచ్చింది ఆ రాణి - బావ అంటూ నాకే బోని
పిల్లో ,కన్నె పిల్లో - తెలియక,అలకిక తమరో
ఒకటో ,ఆరో -వయసుంటుంది ఫారో
!!!!!!!!!
గరిమెళ్ళ రాజా
No comments:
Post a Comment