పాట నెం :34
గులాభీ పువ్వులోన గుట్టుందే గుమ్మాడి
చలిగాలి తాకంగా సిగ్గుపడే ఈ అమ్మాడి
బుగ్గల్లో ఎర్రదనం - సిగ్గుతో చిలిపిదనం
సయ్యాటకు సంధ్యారాగం - అమ్మయికేమో ఆరాటం
నీ చూపుల్లో కొంటెతనం - నీ మాటల్లో మాటుతనం
నీ గుండెల్లో ఘోశానాళం - గుబులేక్కించేలే చెలికాడా //గులాభీ//
సమయం ,ఈ సమయం -నన్ను చంపేస్తోంది
పయనం ,ఏదో పయనం - నన్ను పరిగెత్తిస్తోంది
చెలిమి, నీ చెలిమి -నన్ను చెంతకురమ్మంది
నడుమ ,మన నడుమ -ఏదో మాయచేస్తోంది
మరుక్షణమే మైమరపించే - నీ మాటతో
శ్వాసకే ఊపిరోచ్చే - నీ స్పర్సతో //గులాభీ//
మనసు ,నా మనసు - నీతో కలిసింది
వయసు ,నా వయసు - నీ ఒళ్లో వాలింది
తాపం ,ఈ తాపం -నన్ను తడిమేస్తోంది
మొహం ,ఈ మొహం - నీ ముచ్చట కోరుతోంది
చల్లగాలి స్పందించే - నీ చూపులో
నన్ను నిలిపించావే - నీ ప్రేమలో //గులాభీ//
!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా
గులాభీ పువ్వులోన గుట్టుందే గుమ్మాడి
చలిగాలి తాకంగా సిగ్గుపడే ఈ అమ్మాడి
బుగ్గల్లో ఎర్రదనం - సిగ్గుతో చిలిపిదనం
సయ్యాటకు సంధ్యారాగం - అమ్మయికేమో ఆరాటం
నీ చూపుల్లో కొంటెతనం - నీ మాటల్లో మాటుతనం
నీ గుండెల్లో ఘోశానాళం - గుబులేక్కించేలే చెలికాడా //గులాభీ//
సమయం ,ఈ సమయం -నన్ను చంపేస్తోంది
పయనం ,ఏదో పయనం - నన్ను పరిగెత్తిస్తోంది
చెలిమి, నీ చెలిమి -నన్ను చెంతకురమ్మంది
నడుమ ,మన నడుమ -ఏదో మాయచేస్తోంది
మరుక్షణమే మైమరపించే - నీ మాటతో
శ్వాసకే ఊపిరోచ్చే - నీ స్పర్సతో //గులాభీ//
మనసు ,నా మనసు - నీతో కలిసింది
వయసు ,నా వయసు - నీ ఒళ్లో వాలింది
తాపం ,ఈ తాపం -నన్ను తడిమేస్తోంది
మొహం ,ఈ మొహం - నీ ముచ్చట కోరుతోంది
చల్లగాలి స్పందించే - నీ చూపులో
నన్ను నిలిపించావే - నీ ప్రేమలో //గులాభీ//
!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా
No comments:
Post a Comment