Saturday, 11 April 2015

పాట నెం :13

నీకే నువ్వంటూ నింగే హద్దంటూ


నీకే నువ్వంటూ నింగే హద్దంటూ
ఈ జగమే వద్దంటూ సాగిపో
నిన్నని వదిలేస్తూ నేటితో మొదలెట్టు 
రేపటి జేవితన్నే నువ్వు మార్చు
ఖుషి వుంటే కాదురా , ఈ జల్సలన్ని వేష్టురా 
ఈ దునియానే deptin పైసా పైసా

నీ వేదనంటే ఇష్టం - ఈ లోకానికి హాస్యం
ఏడుస్తోంది లోకం - చూసి నీ నవ్వుల వర్షం
ఎవ్వరూ కోరు కోరు - నీ బాగుకై
వెక్కిరిస్తువుంటుంది - నీ డాబుకై
సో లోకంతో పొత్తే - కారాదు నీ సొత్తే 
ఒంటరిగా వండర్ చేస్తూ చూపించు నీ సత్తే

స్వార్దమన్నది మనిషి నైజం - అదియే మానరిజం
నవ్వుతూ  వేల్కంనే చెప్తారు
కానీ వారికీ నచ్చిందే చేస్తారు
అవసరాలకు మడుగులెన్నో పడతారు
అవి తీరగనే నీకే గుడ్ బై చెప్తారు
సో లోకంతో పొత్తే - కారాదు నీ సొత్తే 
ఒంటరిగా వండర్ చేస్తూ చూపించు నీ సత్తే

!!!!!
గరిమెళ్ళ రాజా





Friday, 3 April 2015

పాట నెం :12

పల్లవి :
అతను  - నీ చూపే వేసవిలో చల్లదనం
              నీ నవ్వే ఆమనికే ఆగమనం
              నీ తలపే నా కళ్ళకు సూర్యోదయం
              నీ వలపే నా ఊపిరికే ఆరోప్రాణం
           
              ఓ జానే జాన నిన్నే హత్తుకోనా
              ఓ జానే జాన నా గుండెల్లోనా

 ఆమె :-  నీ పిలుపే తీపి కున్నా తియ్యదనం
              నీ రూపే అందానికే గొప్పదనం
              నీ ఊహలో ఊపిరికే వెచ్చదనం
              నీ జతలో నా మనసుకే హాయితనం
              ఓ జానే జాన నేనే నువ్వైపోనా
              ఓ జానే జాన ఈ క్షణాన

             కలవరం కలవరం ఇది వరమా వరమా
            సంబరం మది సంబరం ఇది నిజమా నిజమా                 //నీ చూపే //


చరణం 1:-
అతను  :- నిన్నే ఫాలో అవుతుంటే నన్నే నే మరిచా