పాట నెం :49
ఎం చేస్తున్నా నీవే, నా ఆలోచన నీవే
ఎం చేస్తున్నా నీవే, నా ఆలోచన నీవే
ఎటు చూస్తున్నా నీవే , నా చుట్టూ ఉన్నావే
నిలువని ప్రాణం నిలుపుతున్నా
ఆగలేక సాగుతున్నా
ఓన్తరినెఇ మిగిలున్నా
ఒక్కడినీ తోడువున్నా
ప్రియా వస్తావా ,నన్ను చూస్తావా
మాట్లాడవా ..........................
ఆగలేకపోతున్నా చెలియా ,ఆత్మగోషలో
ఉండలేకపోతున్నా చెలియా, ఈ ఉలికిపాటులో
ఆకలి లేదు, దప్పిక లేదు - అలవాటులలోన
బాధను మింగే విషమే - వొట్టేసివున్నా
కన్నులలోన కలవరమే - బయలుదేరుతున్నా
నన్ను కాచే దేవత కోసం - దాచేస్తువున్నా
ప్రియా వస్తావా , నన్ను చూస్తావా
మాట్లాడవా .............................
ఏమవుతున్నానో చెలియా ,నీ తోడులేక
ఏమిచేస్తున్తవూ చెలియా , ఏమి తోచలేక
నిదురే రాదు,నిలకడలేదు - పొరపాటున
కన్నులు మూసిన నే రూపమే - నా కంటిపాపన
నా గుండెలో వేదనే -పొంగిపొరలుతున్నా
అ గుండెలో నువ్వుంతావని - చల్లార్చుతున్నా
ప్రియా వస్తావా , నన్ను చూస్తావా
మాట్లాడవా ..................................
.
No comments:
Post a Comment