పాట నెం :31
నీకు తోచిందే నువ్వు చెయ్యి సుల్తాను
నీ దారిలో నీకు నువ్వే జావాను
తూర్పు - పడమర ఏమైననూ
నీ కున్న దిక్కులోనే ఎగరెయ్యి జండాను //నీకు తోచిందే//
ఏందిరా కన్ ఫ్యూజను
ఎట్లుందని నీ సోచను
ప్రపంచంలో అందరూ నీలాంటోల్లే
ఆ అందరిలో కొందరూ ఇట్లాంటోల్లే
నచ్చచెప్పి చూడరా నచ్చుతావేమో
అప్పగింతలేలరా అయోమయంలో //నీకు తోచిందే//
వెనుక ముందు ఎందుకు ఇరకాటము
ఎదురెళ్లి చూస్తే దానికాటంకం
చరిత్రలో చదవటానికి పేజీలెన్నో
ఒక్కొక్క పేజి చెప్పే మన కధలెన్నో
అల్లుకొని పోవాలి ఆనందంతో
మార్పన్నది తేవాలి నీ ప్రేమ మార్గంతో //నీకు తోచిందే//
- గరిమెళ్ళ రాజా
నీకు తోచిందే నువ్వు చెయ్యి సుల్తాను
నీ దారిలో నీకు నువ్వే జావాను
తూర్పు - పడమర ఏమైననూ
నీ కున్న దిక్కులోనే ఎగరెయ్యి జండాను //నీకు తోచిందే//
ఏందిరా కన్ ఫ్యూజను
ఎట్లుందని నీ సోచను
ప్రపంచంలో అందరూ నీలాంటోల్లే
ఆ అందరిలో కొందరూ ఇట్లాంటోల్లే
నచ్చచెప్పి చూడరా నచ్చుతావేమో
అప్పగింతలేలరా అయోమయంలో //నీకు తోచిందే//
వెనుక ముందు ఎందుకు ఇరకాటము
ఎదురెళ్లి చూస్తే దానికాటంకం
చరిత్రలో చదవటానికి పేజీలెన్నో
ఒక్కొక్క పేజి చెప్పే మన కధలెన్నో
అల్లుకొని పోవాలి ఆనందంతో
మార్పన్నది తేవాలి నీ ప్రేమ మార్గంతో //నీకు తోచిందే//
- గరిమెళ్ళ రాజా