పాట నెం :48
నువ్వేలే చెలియా నా ఊహల వెన్నెలవు
నువ్వేలే చెలియా నా ఊహల వెన్నెలవు
నువ్వేలే చెలియా నా కన్నుల దివ్వెలవు
నువ్వేలే చెలియా నా కనుపాపలలో
నువ్వేలే నువ్వేలే నా హృదయపు అంచులలో
క్షణమైన కాలము రాదు , నిను వీడి ఊపిరి పోదు
నీతోనే నేనుంటాను, నీ వెంటే నడిచోస్తాను
ఏ చోట నేనున్నానో , నా బాటనే మార్చావు
నా దరిలోకే చేరి, నువ్వు దేవతై నిలిచావు
నువ్వేలే చెలియా , నా ఆశల వెల్లువవు
నువ్వేలే చెలియా , నా అమృత వర్షంవు
నువ్వేలే నువ్వేలే నా అనువుఅనువులలో
నువ్వేలే నువ్వేలే నా హృదయపు జల్లులలో
No comments:
Post a Comment