Monday, 7 September 2015

పాట నెం :42

అమ్మాయే అనక అనక
ఐ లవ్ యు అంది గనుక
ఆనందాల వేడుక, నాకిక
తొలిచూపుల కలయిక 
తొలకరి జల్లుల చినుక
ఓ రామ చిలుక ,అమింది నీ కిక
పలుకుల పలుక ,తలుపులు మూయక
తెరతీసిన వేల క్షణాలిక

ప్రాయమైన ,ప్రాణమైన ఆమె కోసమే ఇక
మనసుపడి రాస్తుంది మది ఈ లేఖ
చినుక ,చినుక నాట్యమే చేయక
అనక, అనక ఆపమని అనక
మబ్బుల్లో దాగున్న నా మాటల మూలిక
మెరుపై నడిచాయి ఓ కావ్య గీతికా
ఆకలి - దప్పిక లేనే లేవిక
నా కళ్ళు కూడా వేయలేదు రెప్పపాటు కునుక కునుక.....

!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా

No comments:

Post a Comment