పాట నెం :44
జాన , ఓ జాన నా .................
జాన , ఓ జాన నా .................
నా जानेमन నువ్వేనా
తొలకరి కులుకుల మైనా
చిరు నవ్వుల వాన నాలోన
ఎందుకో ఆలోచన
వికసించింది ఈ క్షణాన
సుం సుం సోనా सुनोना
मेरा दिल तुजकोना ,నెరజాన
కనులు మూసినా నువ్వేనా
కనులు తెరిచినా నువ్వేనా
నిదురపోయినా నువ్వేనా
నీ నిలబడి ఉన్నా నువ్వేనా
నేనున్నా, నీకైనా వేచానే ఈ జగాన
నేవైన ,నేనైనా ఒక్కటేనే ....................
కూసింది కోయిలమ్మ కొమ్మలపైనా
క్రొత్తగా ఉందే ఆ రాగం నీకేనా
హలో హేల్లోల్లో అల్లో నేరేడు కళ్ళదాన
హీనా , అవునా నన్నే పిలిచావా ఓ పసికూనా
నేనేనా ,నీవైన నిన్ను చూడక నేనుండగలనా
నీతోనా ,ఎందాకైనా రెక్కలు కట్టుకుని రివ్వున రానా
దూరమైనా ,భారమైనా నా బంధం నువ్వేనా
అంటూ చేస్తుంది నా మది నీకై ఆలాపన
!!!!!!!!
గరిమెళ్ళ రాజా
No comments:
Post a Comment