పాట నెం :15
WE ARE THE NO . 1
WE GIVES FOR YOU NO.1
చరణం 1:
ఇది సామాన్యుడి హస్తం - సామాజిక అస్త్రం
ప్రజలే దీని సమక్షం - మేముంటాం సమస్తం ... మేముంటాం సమస్తం
నిజాయితీ నిబద్దత మా సూత్రం
మీ అండదండలే ... మాకెంతో ముఖ్యం ... మాకెంతో ముఖ్యం
ఎల్లవేళలా .... ఒకే మాటలా
రాముడు వదిలిన బాణంలా
ప్రతి చోటకి ... ఒకే అడుగులా
వెనుకంజ వెయ్యని పంజా లా
WE ARE THE NO . 1
WE GIVES FOR YOU NO.1
చరణం 2:
న్యాయానికే పట్టం - అది చేసి చూపిస్తాం
ఆచరణలో అంతా .... సేవకులై ఉంటాం .... సేవకులై ఉంటాం
సత్యాన్ని చూపించే - స్వరమై ఉంటాం
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ... తీర్పు చూపిస్తాం ... తీర్పు చూపిస్తాం
ఎక్కడైనా .... ఆణిముత్యంలా
మా ఆత్మస్థైర్యమే ఎవరెస్టుగా
ఓడిపోని .... లొంగిపోనీ
సమూహవార్తనే సింహస్వపమై
WE ARE THE NO . 1
WE GIVES FOR YOU NO.1
పల్లవి :
మీ ముందుకు వస్తుంది నెం . 1
మీ పక్షం నిలుస్తుంది నెం . 1
సరికొత్తగా ... ఒక సృష్టిగా
వార్తలకే వారధిలా
సమిష్టిగా .... నీకు సాక్షిగా
నిన్ను నడిపించే కర్తలా
WE ARE THE NO . 1
WE GIVES FOR YOU NO.1
చరణం 1:
ఇది సామాన్యుడి హస్తం - సామాజిక అస్త్రం
ప్రజలే దీని సమక్షం - మేముంటాం సమస్తం ... మేముంటాం సమస్తం
నిజాయితీ నిబద్దత మా సూత్రం
మీ అండదండలే ... మాకెంతో ముఖ్యం ... మాకెంతో ముఖ్యం
ఎల్లవేళలా .... ఒకే మాటలా
రాముడు వదిలిన బాణంలా
ప్రతి చోటకి ... ఒకే అడుగులా
వెనుకంజ వెయ్యని పంజా లా
WE ARE THE NO . 1
WE GIVES FOR YOU NO.1
చరణం 2:
న్యాయానికే పట్టం - అది చేసి చూపిస్తాం
ఆచరణలో అంతా .... సేవకులై ఉంటాం .... సేవకులై ఉంటాం
సత్యాన్ని చూపించే - స్వరమై ఉంటాం
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ... తీర్పు చూపిస్తాం ... తీర్పు చూపిస్తాం
ఎక్కడైనా .... ఆణిముత్యంలా
మా ఆత్మస్థైర్యమే ఎవరెస్టుగా
ఓడిపోని .... లొంగిపోనీ
సమూహవార్తనే సింహస్వపమై
WE ARE THE NO . 1
WE GIVES FOR YOU NO.1
No comments:
Post a Comment