పాట నెం :29
పల్లవి :
ప్రియా పిలిచావా నన్నే నా ప్రియా ఓ ప్రియా
ప్రియా తలచావా నన్నే నా ప్రియా ఓ ప్రియా
నీ మనసులోని మాట పెదవి దాటెనా
పెదవిదాటిన ఆ మాట నన్ను తాకేనా //ప్రియా //
చరణం 1 :
ఉంటున్నా ఒంటరిగా -జత లేని పందిరిగా
నాలోనే నేనే ఇలా అల్లుకుపోతున్నా
మనసంతా భారంగా - పూలు లేని దారంగా
నా మౌనంలో నేనే ఇలా మాలను అవుతున్నా
ఎటునుంచి వచ్చిందో ఆ శబ్దం
నానుంచి పోయింది నిశబ్దం
నువ్వంటే చస్తుందే నా ప్రాణం
నువ్వొస్తే తిరిగొస్తుందే ఈ జీవం //ప్రియా//
చరణం 2 :
నీకోసం వేచున్నా - మచ్చ లేని చంద్రుడిలా
నాలోనే నీ రూపాన్ని దాచుకుంటున్నా
పల్లవి :
ప్రియా పిలిచావా నన్నే నా ప్రియా ఓ ప్రియా
ప్రియా తలచావా నన్నే నా ప్రియా ఓ ప్రియా
నీ మనసులోని మాట పెదవి దాటెనా
పెదవిదాటిన ఆ మాట నన్ను తాకేనా //ప్రియా //
చరణం 1 :
ఉంటున్నా ఒంటరిగా -జత లేని పందిరిగా
నాలోనే నేనే ఇలా అల్లుకుపోతున్నా
మనసంతా భారంగా - పూలు లేని దారంగా
నా మౌనంలో నేనే ఇలా మాలను అవుతున్నా
ఎటునుంచి వచ్చిందో ఆ శబ్దం
నానుంచి పోయింది నిశబ్దం
నువ్వంటే చస్తుందే నా ప్రాణం
నువ్వొస్తే తిరిగొస్తుందే ఈ జీవం //ప్రియా//
చరణం 2 :
నీకోసం వేచున్నా - మచ్చ లేని చంద్రుడిలా
నాలోనే నీ రూపాన్ని దాచుకుంటున్నా
No comments:
Post a Comment