Tuesday, 18 August 2015

పాట నెం : 26

పల్లవి :
(అతడు )
నిన్ను చూడగానే పిచ్చపట్టి
సైగ చేసినానే కన్నుగొట్టి 
నా ప్రేమను మొత్తం కూడగట్టి 
వన్ టూ త్రీ లెక్కపెట్టి 
చెప్పేసా చెప్పేసా నీకే  ఐ లవ్ యూ ... ఐ లవ్ యూ ... ఐ లవ్ యూ  

(ఆమె )
నిన్నే  పిలిచా పేరు పెట్టి 
నీ వాకింగ్ స్టైల్ నచ్చ బట్టి 
నాలో ఏదో ప్రేమపుట్టి 
పలికా నేనే మనసు పెట్టి 
చెప్పేసా చెప్పేసా నీకే  ఐ లవ్ యూ ... ఐ లవ్ యూ ... ఐ లవ్ యూ 

(అతను)
నీలో మ్యాజిక్ ఉండబట్టి 
లవ్ లవ్ అంటూ గుండె తట్టి 
నువ్వే జోడి అని వెన్ను తట్టి 





No comments:

Post a Comment