పాట నెం :27
వస్తున్నాడొస్తున్నాడో చంద్రబాబు
ఉప్పెనగా వస్తున్నాడో చంద్రబాబు
వస్తున్నాడొస్తున్నాడో చంద్రబాబు
మరో సూర్యిడులా వస్తున్నాడో చంద్రబాబు
అందరినీ కలుపుకుంటూ
ప్రజల మనసు తెలుసుకుంటూ
అధికారం లేకున్నా
పాదయాత్ర చేపడుతూ
ప్రజాహిత క్షేమమే తన ఊపిరంటూ
ప్రజాసమస్యలకు మార్గమే -తన బాద్యతంటూ
వస్తున్నా మీకోసం అంటూ
నేనున్నా మీకండగా అంటూ //వస్తున్నా//
ఎవడురా నేడెవడురా -నాయకుడు అంటే
ఏదిరా మరేదిరా - నాయకత్వం అంటే
ఎందరున్నా ఈ రాష్ట్రం లో కొరత మనకు ఉందిరా
ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నా భాగుపడేది ఎవడురా
ఏమి చేసినాడురా -ఎంత చేసినాడురా
గుర్తుంచుకొని - తరలిరండి దండిగా
నాయకులలో అధినాయకుడు చంద్రబాబు
పాలనలో పట్టు ఉన్న శక్తి వీరు చంద్రబాబు
అపనిందనలకు లొంగడు
అవరోధాలకు జంకడు
మన ఆత్మీయుడే నిండు చంద్రుడు చంద్రబాబు
రాష్ట్ర భవితకే ఆదర్శనీయుడు చంద్రబాబు //వస్తున్నా//
వస్తున్నాడొస్తున్నాడో చంద్రబాబు
ఉప్పెనగా వస్తున్నాడో చంద్రబాబు
వస్తున్నాడొస్తున్నాడో చంద్రబాబు
మరో సూర్యిడులా వస్తున్నాడో చంద్రబాబు
అందరినీ కలుపుకుంటూ
ప్రజల మనసు తెలుసుకుంటూ
అధికారం లేకున్నా
పాదయాత్ర చేపడుతూ
ప్రజాహిత క్షేమమే తన ఊపిరంటూ
ప్రజాసమస్యలకు మార్గమే -తన బాద్యతంటూ
వస్తున్నా మీకోసం అంటూ
నేనున్నా మీకండగా అంటూ //వస్తున్నా//
ఎవడురా నేడెవడురా -నాయకుడు అంటే
ఏదిరా మరేదిరా - నాయకత్వం అంటే
ఎందరున్నా ఈ రాష్ట్రం లో కొరత మనకు ఉందిరా
ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నా భాగుపడేది ఎవడురా
ఏమి చేసినాడురా -ఎంత చేసినాడురా
గుర్తుంచుకొని - తరలిరండి దండిగా
నాయకులలో అధినాయకుడు చంద్రబాబు
పాలనలో పట్టు ఉన్న శక్తి వీరు చంద్రబాబు
అపనిందనలకు లొంగడు
అవరోధాలకు జంకడు
మన ఆత్మీయుడే నిండు చంద్రుడు చంద్రబాబు
రాష్ట్ర భవితకే ఆదర్శనీయుడు చంద్రబాబు //వస్తున్నా//
No comments:
Post a Comment