పాట : 55
సాయి నామము శ్రీ సాయి రూపము
అమరము అద్భుతము ఆనందదాయకం
సాయి స్మరణము శ్రీ సాయి చరణము
రమ్యము భవ్యము జన్మపావనం
సాయి కీర్తనం శ్రీ సాయి చరితం
అర్పితం అర్జితం అజరామృతం
సాయి లాలన శ్రీ సాయి దీవెన
శరణము శ్రావ్యము భక్తి పరవశం
సాయి దీక్షితం శ్రీ సాయి దర్శనం
నిదర్శనం ప్రదర్శనం ముక్తిధామం
సాయి నామము శ్రీ సాయి రూపము
అమరము అద్భుతము ఆనందదాయకం
సాయి స్మరణము శ్రీ సాయి చరణము
రమ్యము భవ్యము జన్మపావనం
సాయి కీర్తనం శ్రీ సాయి చరితం
అర్పితం అర్జితం అజరామృతం
సాయి లాలన శ్రీ సాయి దీవెన
శరణము శ్రావ్యము భక్తి పరవశం
సాయి దీక్షితం శ్రీ సాయి దర్శనం
నిదర్శనం ప్రదర్శనం ముక్తిధామం
No comments:
Post a Comment