పాట : 54
చిన్న పాట ... చాలా రోజుల తర్వాత
పల్లవి :
నిదురే రాదు నిన్ను చూడక
నిముషం అయినా నిన్ను వీడక
ఉండనంటున్నది మనసే
మాననంటున్నది తపస్సే
ఏకాంతమే ఊగిపోతున్నది
నీ తలంపులో తేలిపోతున్నది ..... //నిదురే //
చరణం 1:
ఎంతెంత దూరం
మన కలలకు విడ్డూరం
ఇంకెంత దూరం
నిన్ను చేరు తరుణం
ఈ దూరమెంత భారం
మన ప్రేమకు శ్రీకారం
పుంజుకుంటూ వేగం
మన మనసు గాలి వేగం
ఆకాశమే అవనిని దాటి
ఆనందమే వరమును తెచ్చి
ఇద్దరినీ దరికి చేర్చే క్రమములో ..... లో లో ///నిదురే //
చిన్న పాట ... చాలా రోజుల తర్వాత
పల్లవి :
నిదురే రాదు నిన్ను చూడక
నిముషం అయినా నిన్ను వీడక
ఉండనంటున్నది మనసే
మాననంటున్నది తపస్సే
ఏకాంతమే ఊగిపోతున్నది
నీ తలంపులో తేలిపోతున్నది ..... //నిదురే //
చరణం 1:
ఎంతెంత దూరం
మన కలలకు విడ్డూరం
ఇంకెంత దూరం
నిన్ను చేరు తరుణం
ఈ దూరమెంత భారం
మన ప్రేమకు శ్రీకారం
పుంజుకుంటూ వేగం
మన మనసు గాలి వేగం
ఆకాశమే అవనిని దాటి
ఆనందమే వరమును తెచ్చి
ఇద్దరినీ దరికి చేర్చే క్రమములో ..... లో లో ///నిదురే //
No comments:
Post a Comment