పాట : 56
పల్లవి
మనసు కోతి గెంతుతూ ఉంటుంది
భయట నీతి చూపిస్తూ ఉంటుంది
నమ్మమని చెబుతూ ఉంటుంది
నమ్మేట్టు కనపడకుంటుంది
ఒక చోట బొమ్మలా ఉంటుంది
మరో చోట బొరుసులా ఉంటుంది // మనసు //
చరణం 1:
వర్ణనకి అందమైనది మనసు
దాని భాష ఎవ్వరికి తెలుసు
మంచిని పాటించే మనసు
చెడుకి లొంగిపోయే మనసు
మానవత్వం ఉన్న మనసు
క్రూరత్వం కూడా తెలుసు
ఒక చోట ఉండదు కుదురుగా
డాబుని చూపును బేషుగ్గా // మనసు //
చరణం 2 : -
ప్రశ్నలు సందిస్తుంది మనసు
జవాబు లేదంటుంది మనసు
సూటిగా స్పందిస్తుంది మనసు
చాటుగా కవ్విస్తుంది మనసు
దాపరికం దాని నైజం
గజి బిజీ చెయ్యటం మనసు ఇజం
ఆపినా ఆగదు మనసు
చెప్పినా వినడు మనసు //మనసు //
- గరిమెళ్ళ గమనాలు // 29. 11. 2016//
పల్లవి
మనసు కోతి గెంతుతూ ఉంటుంది
భయట నీతి చూపిస్తూ ఉంటుంది
నమ్మమని చెబుతూ ఉంటుంది
నమ్మేట్టు కనపడకుంటుంది
ఒక చోట బొమ్మలా ఉంటుంది
మరో చోట బొరుసులా ఉంటుంది // మనసు //
చరణం 1:
వర్ణనకి అందమైనది మనసు
దాని భాష ఎవ్వరికి తెలుసు
మంచిని పాటించే మనసు
చెడుకి లొంగిపోయే మనసు
మానవత్వం ఉన్న మనసు
క్రూరత్వం కూడా తెలుసు
ఒక చోట ఉండదు కుదురుగా
డాబుని చూపును బేషుగ్గా // మనసు //
చరణం 2 : -
ప్రశ్నలు సందిస్తుంది మనసు
జవాబు లేదంటుంది మనసు
సూటిగా స్పందిస్తుంది మనసు
చాటుగా కవ్విస్తుంది మనసు
దాపరికం దాని నైజం
గజి బిజీ చెయ్యటం మనసు ఇజం
ఆపినా ఆగదు మనసు
చెప్పినా వినడు మనసు //మనసు //
- గరిమెళ్ళ గమనాలు // 29. 11. 2016//
No comments:
Post a Comment