పాట నెం :52
పల్లవి :
తుళ్లీ తుళ్లీ పడకు మనసా
నువ్వు మళ్లీ మళ్లీ పడకు మనసా
రెక్కలొచ్చాయని -ఎగిరిపోకు
దెబ్బ తగిలిందని - దిగులు పడకు
సాగిపోవాలని - ఆశ పడకు
ఉండిపోవాలని - కలలు కనకు //తుళ్లీ తుళ్లీ //
1 చరణం :
సంతోషం సగం దూరమే
భాదైనా కొంత భారమే
రెంటిలో ఏదీ నిలువదు మనసా
అవి రెండూ ఎండమావులే మనసా //తుళ్లీ తుళ్లీ //
2 చరణం :
సుఖమన్నది వస్తూ ఉంటది
కష్టమన్నది పోతూ ఉంటది
కలకాలమేమి ఉండలేవులే మనసా
అవి రెండూ తల్లి బిడ్డలే మనసా //తుళ్లీ తుళ్లీ //
3 చరణం :
తీపి అన్నది హాయినిస్తది
చెడు అన్నది వికటిస్తది
తీపి చేదు కలయికే జీవితం
బ్రతుకు బండికి రెండూ అవసరం మనసా //తుళ్లీ తుళ్లీ //
4. చరణం :

No comments:
Post a Comment