పాట 51
నన్ను కాదని ,వల్లకాదని -వెళ్ళిపోతుంది నిమిషం
నిన్న చూడని ,చందమామని - చూపనంటుంది నిమిషం
స్నేహం చేరనంటోంది
ప్రేమ పుట్టనంటోంది
ఇష్టం మిగిలిపోతోంది
మౌనమై దహించివేస్తోంది
ఏమంత ఏకాంతం కన్నెర్ర చేస్తుంది
నా చెంత ఏ సొంతం సరితూగ లేనంది //నన్ను కాదని //

No comments:
Post a Comment