పాట నెం :6
పల్లవి :
నీ నగుమోము నడుస్తుంది నా ఊహల్లో
నీ వలపేమో తడుస్తుంది నా తలపుల్లో
ఎంత వేచినా , ఎంత చూచినా
తనివి తీరని తాపమే
మొహమై మదిలో మొదలాయే //నీ నగుమోము //
చరణం1 :
నీతో గడిపిన నిముషం
నిలువెల్లా చూపించే నీ రూపం
మరువనే మరువదు జ్ఞాపకం
మదినంతా మేల్కొలిపే కలవరం
ఏ చోటున్నా ,నీ పాటేగా
ప్రేమగానమై వినిపించెగా //నీ నగుమోము //
చరణం 2:
నేను నీవైన ఆ క్షణం
నింగి నేల కలిసినని ఓ భావం
వీడలేదు నన్ను నీ ప్రేమ
ఏడ చూడలేని గొప్ప హంగామా
ఏ చోటున్నా , నీ ద్యాసేగా
ప్రేమదాసున్ని అయ్యానిలా //నీ నగుమోము //
పల్లవి :
నీ నగుమోము నడుస్తుంది నా ఊహల్లో
నీ వలపేమో తడుస్తుంది నా తలపుల్లో
ఎంత వేచినా , ఎంత చూచినా
తనివి తీరని తాపమే
మొహమై మదిలో మొదలాయే //నీ నగుమోము //
చరణం1 :
నీతో గడిపిన నిముషం
నిలువెల్లా చూపించే నీ రూపం
మరువనే మరువదు జ్ఞాపకం
మదినంతా మేల్కొలిపే కలవరం
ఏ చోటున్నా ,నీ పాటేగా
ప్రేమగానమై వినిపించెగా //నీ నగుమోము //
చరణం 2:
నేను నీవైన ఆ క్షణం
నింగి నేల కలిసినని ఓ భావం
వీడలేదు నన్ను నీ ప్రేమ
ఏడ చూడలేని గొప్ప హంగామా
ఏ చోటున్నా , నీ ద్యాసేగా
ప్రేమదాసున్ని అయ్యానిలా //నీ నగుమోము //
No comments:
Post a Comment