పాట నెం :12
పల్లవి :
అతను - నీ చూపే వేసవిలో చల్లదనం
నీ నవ్వే ఆమనికే ఆగమనం
నీ తలపే నా కళ్ళకు సూర్యోదయం
నీ వలపే నా ఊపిరికే ఆరోప్రాణం
ఓ జానే జాన నిన్నే హత్తుకోనా
ఓ జానే జాన నా గుండెల్లోనా
ఆమె :- నీ పిలుపే తీపి కున్నా తియ్యదనం
నీ రూపే అందానికే గొప్పదనం
నీ ఊహలో ఊపిరికే వెచ్చదనం
నీ జతలో నా మనసుకే హాయితనం
ఓ జానే జాన నేనే నువ్వైపోనా
ఓ జానే జాన ఈ క్షణాన
కలవరం కలవరం ఇది వరమా వరమా
సంబరం మది సంబరం ఇది నిజమా నిజమా //నీ చూపే //
చరణం 1:-
అతను :- నిన్నే ఫాలో అవుతుంటే నన్నే నే మరిచా
పల్లవి :
అతను - నీ చూపే వేసవిలో చల్లదనం
నీ నవ్వే ఆమనికే ఆగమనం
నీ తలపే నా కళ్ళకు సూర్యోదయం
నీ వలపే నా ఊపిరికే ఆరోప్రాణం
ఓ జానే జాన నిన్నే హత్తుకోనా
ఓ జానే జాన నా గుండెల్లోనా
ఆమె :- నీ పిలుపే తీపి కున్నా తియ్యదనం
నీ రూపే అందానికే గొప్పదనం
నీ ఊహలో ఊపిరికే వెచ్చదనం
నీ జతలో నా మనసుకే హాయితనం
ఓ జానే జాన నేనే నువ్వైపోనా
ఓ జానే జాన ఈ క్షణాన
కలవరం కలవరం ఇది వరమా వరమా
సంబరం మది సంబరం ఇది నిజమా నిజమా //నీ చూపే //
చరణం 1:-
అతను :- నిన్నే ఫాలో అవుతుంటే నన్నే నే మరిచా
No comments:
Post a Comment